Pages

28, డిసెంబర్ 2012, శుక్రవారం


వరుసనాట్లపద్ధతి: వ్యవసాయంలో వస్తున్న మ్కార్పులలో ఈ వరుసనాట్ల  పధ్ధతి వల్ల చాలా   వుపయోగాలున్నాయి .ఈ విధానంలో వరి  నాటే విధానంలో మార్పు వుంది .ముందుగా తాడుతో కాలి   బాటలు  తీసుకొని,వరిని  వరుసక్రమంలో నాటుతారు .ఇది చూచుటకు వరినాట్లు వేసే యంత్రము తో నాటిన                 విధంగా  వుంటుంది 

  1.   ముందుగా వరి  మడిలో నారుని  పెరికి  పెద్ద  పెద్ద కట్టలు కట్టుతారు ,ఆ  నారు కట్టలను పొలంలో అక్కడక్కడ పెడతారు పెడతారు.
  2. నారుకట్టలు పెట్టేముందు ,తాడుతో కాలిబాటలు తీసుకొని ,ఆ తాడు వెంబడి నారు కట్టలను పేర్చుతారు . 
  3. ఆ  తరువాత వరుసక్రమంలో లైన్లు ,లైన్లు గా నాటుతారు. ,ఈ  విధానంలో నారు పెరుకుటకు వేరే కూలీలు అవసరం వుండదు .


  • సాధారణగా 1000 నారుకట్ట పెరుకుటకు 200 రూ ఖర్చు అవుతుంది .అంతేకాకుండా నారు కుడా చాలా తక్కువ సరిపోతుంది .ఎరువులు కూడా సమoగా వినియోగించాబడుతాయి .వరుస ,వరుస కు మధ్య 20-25 సెం .మీ ఖాళీ ఉండటంవల్ల దుబ్బు బాగా చేస్తుంది .నాట్లు వేసిన 20 రోజుల వరకు నీళ్ళు బాగా పెట్టాలి ,నీళ్ళు పెట్టడం వల్ల కలుపు మొలవడి తగ్గుతుంది .ఎరువుల యాజమాన్యం సాధారణంగా వుంటుంది  

  • కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

     
    style type="text/css"> /* http://dimpost.com */ #sliderFrame {position:relative;width:700px;margin: 0 auto 40px;} #slider { width:700px;height:306px;/* Make it the same size as your images */ background:#fff url(https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZWWVMrozOhyphenhyphenvC0tytYlgysIX4buc419maZ8bG8RSn5hKrKO0tcTz3bslTqVbyEKbVL8geSqZEEbN6ZSG2gNlTCP3CYiwnRtHuI-NL2GULx-nMdKMikW4LRge_sAoUQ9_4-tRlc5XxQ1q5/s1600/loading.gif) no-repeat 50% 50%; position:relative; margin:0 auto;/*make the image slider center-aligned */ box-shadow: 0px 1px 5px #999999; } #slider img { position:absolute; border:none; display:none; } /* the link style (if an image is wrapped in a link) */ #slider a.imgLink { z-index:2; display:none;position:absolute; top:0px;left:0px;border:0;padding:0;margin:0; width:100%;height:100%; } /* Caption styles */ div.mc-caption-bg, div.mc-caption-bg2 { position:absolute; width:100%; height:auto; padding:0; left:0px; bottom:15px; z-index:3; overflow:hidden; font-size: 0; } div.mc-caption-bg { background-color:black; } div.mc-caption { font: bold 14px/20px Arial; color:#EEE; z-index:4; padding:10px 0; text-align:center; } div.mc-caption a { color:#FB0; } div.mc-caption a:hover { color:#DA0; } /* ------ built-in navigation bullets wrapper ------*/ div.navBulletsWrapper { top:320px; left:280px; /* Its position is relative to the #slider */ width:150px; background:none; padding-left:20px; position:relative; z-index:5; cursor:pointer; } /* each bullet */ div.navBulletsWrapper div { width:11px; height:11px; background:transparent url(https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgtsfKM2RisBtC_HN73-7oXpTXwlAjAZU8ZJnnGKGkzLmKIL_x49M2-13urT2xxvp-WVn73kL3W8-8uJKf6ywrQNnQD2ahCnSQlSYuErZp5_DO7KxT1CV_ZZsVot6jh9uAaNcmsIuXRbIMU/s1600/bullet.png) no-repeat 0 0; float:left;overflow:hidden;vertical-align:middle;cursor:pointer; margin-right:11px;/* distance between each bullet*/ _position:relative;/*IE6 hack*/ } div.navBulletsWrapper div.active {background-position:0 -11px;} /* --------- Others ------- */ #slider { transform: translate3d(0,0,0); -ms-transform:translate3d(0,0,0); -moz-transform:translate3d(0,0,0); -o-transform:translate3d(0,0,0); }
    #htmlcaption1 Go UP! Pure Javascript. No jQuery. No flash. #htmlcaption2 Stay Connected
    blogger tricksblogger templates
    Tips: You can change

    Sample text

    Sample Text

    Sample Text