Featured Posts
This is default featured slide 2 title
Easy to customize it, from your blogger dashboard, not needed to know the codes etc.
This is default featured slide 3 title
Easy to customize it, from your blogger dashboard, not needed to know the codes etc.
This is default featured slide 4 title
Easy to customize it, from your blogger dashboard, not needed to know the codes etc.
This is default featured slide 5 title
Easy to customize it, from your blogger dashboard, not needed to know the codes etc.
18, మే 2014, ఆదివారం
28, డిసెంబర్ 2012, శుక్రవారం
వరుసనాట్లపద్ధతి: వ్యవసాయంలో వస్తున్న మ్కార్పులలో ఈ వరుసనాట్ల పధ్ధతి వల్ల చాలా వుపయోగాలున్నాయి .ఈ విధానంలో వరి నాటే విధానంలో మార్పు వుంది .ముందుగా తాడుతో కాలి బాటలు తీసుకొని,వరిని వరుసక్రమంలో నాటుతారు .ఇది చూచుటకు వరినాట్లు వేసే యంత్రము తో నాటిన విధంగా వుంటుంది
- ముందుగా వరి మడిలో నారుని పెరికి పెద్ద పెద్ద కట్టలు కట్టుతారు ,ఆ నారు కట్టలను పొలంలో అక్కడక్కడ పెడతారు పెడతారు.
- నారుకట్టలు పెట్టేముందు ,తాడుతో కాలిబాటలు తీసుకొని ,ఆ తాడు వెంబడి నారు కట్టలను పేర్చుతారు .
- ఆ తరువాత వరుసక్రమంలో లైన్లు ,లైన్లు గా నాటుతారు. ,ఈ విధానంలో నారు పెరుకుటకు వేరే కూలీలు అవసరం వుండదు .
సాధారణగా 1000 నారుకట్ట పెరుకుటకు 200 రూ ఖర్చు అవుతుంది .అంతేకాకుండా నారు కుడా చాలా తక్కువ సరిపోతుంది .ఎరువులు కూడా సమoగా వినియోగించాబడుతాయి .వరుస ,వరుస కు మధ్య 20-25 సెం .మీ ఖాళీ ఉండటంవల్ల దుబ్బు బాగా చేస్తుంది .నాట్లు వేసిన 20 రోజుల వరకు నీళ్ళు బాగా పెట్టాలి ,నీళ్ళు పెట్టడం వల్ల కలుపు మొలవడి తగ్గుతుంది .ఎరువుల యాజమాన్యం సాధారణంగా వుంటుంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)